4 కేటగిరీలోని బయాస్‌లు

సాధారణీకరణలను రూపొందించడానికి నిర్దిష్ట వివరాలను మనం విడిచిపెడతాం

లోతైన విశ్లేషణ

అన్ని బయాస్‌లు

ఫేడింగ్ అఫెక్ట్ బయాస్
సంతోషాన్నిచ్చిన జ్ఞాపకాల కంటే బాధను కలిగించిన చేదు జ్ఞాపకాలు చాలా త్వరగా మన మనసులోంచి చెరిగిపోతాయి.
ప్రెజుడైస్
ఒక వ్యక్తి ఏ కులం, మతం లేదా వర్గం అనేదాన్ని బట్టి వారిపై ముందుగానే ఒక చెడు అభిప్రాయం ఏర్పరచుకుంటాం.
ఇంప్లిసిట్ స్టీరియోటైప్స్
మనకు తెలియకుండానే, మన అపస్మారక స్థితిలోనే కొన్ని వర్గాల ప్రజలకు కొన్ని లక్షణాలను ఆపాదించేస్తుంటాం.
ఇంప్లిసిట్ అసోసియేషన్స్
మన ప్రమేయం లేకుండానే కొన్ని విషయాలను మెదడు ఆటోమేటిక్ గా లింక్ చేసేసి మన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది.